హనుమంతుడి అనుగ్రహానికి ఏ నూనెతో దీపం వెలిగించాలి?

Published by: RAMA

కష్టాల నుంచి విముక్తి పొందడానికి కలియుగంలో హనుమంతుడి పూజ అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు భక్తులు

Published by: RAMA

ఆంజనేయుడి పూజలో జాస్మీన్ నూనెతో దీపం వెలిగిస్తే కుజదోషం తొలగిపోతుందట

Published by: RAMA

జాస్మిన్ నూనెతో దీపం వెలిగించి భక్తితో పూజిస్తే చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయట

Published by: RAMA

ఆంజనేయుడి ముందు ఆవాల నూనెతో దీపం వెలిగిస్తే ధన నష్టం, వివాదాలు తొలగిపోతాయని నమ్మకం

Published by: RAMA

చెడు శక్తులతో భయపడేవారు కూడా హనుమాన్ ముందు ఆవాల నూనెతో దీపం వెలిగించాలి

Published by: RAMA

జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా, స్థిరత్వం కావాలని అనుకున్నా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి

Published by: RAMA

సుఖం, సమృద్ధి, సౌభాగ్యం పొందడానికి ఆవునేతితో దీపం వెలిగించాలి.. ( ఏ నూనెతో దీపం పెట్టినా భక్తి ముఖ్యం)

Published by: RAMA