ధనుర్మాసం (డిసెంబర్ 16 to జనవరి 15)

ఈ నెలలో పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు?

Published by: RAMA

2025 డిసెంబర్ 16 నుంచి 2026 జనవరి 14 వరకు ధనుర్మాసం

ధనుర్మాసంలో శుభకార్యాలు నిర్వహించరు కానీ ఆధ్యాత్మిక సాధనకు ఉత్తమమైన మాసం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనుర్మాసంలో పుట్టిన పిల్లల్లో స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయట

ధనుర్మాసంలో పుట్టిన చిన్నారులు శాంతంగా, తెలివిగా ఉంటారు, ఆలోచనాపరులు

ఓర్పు మరియు సహనంతో ఉండటం వల్ల ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ భయపడరు

ధనుర్మాసంలో పుట్టిన వారికి వృత్తిపరమైన జీవితంలో కొన్ని కష్టాలు ఎదురవుతాయి

ప్రతికూల పరిస్థితులను దాటుకుని అదృష్టం దిశగా అడుగులువేసేందుకు కష్టపడతారు స్థిరమైన విజయం సాధిస్తారు

కఠిన శ్రమ , పోరాటం ద్వారా వీరు విజయం సాధిస్తారు..సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు