పెళ్లైన వెంటనే హనీమూన్ కాదు..ఇక్కడకు వెళ్లాలి

Published by: RAMA

కొత్తగా పెళ్లైన జంట హనీమూన్ వెళుతుంటారు

Published by: RAMA

కానీ హనీమూన్ కాదు..తీర్థయాత్రలకు వెళ్లాలట

Published by: RAMA

తీర్థయాత్ర చేసి నూతన దంపతులు నదిలో సరిగంగ స్నానాలు( చిటికెన వేలు పట్టుకుని) చేయాలి..

Published by: RAMA

ఇది ఎవరో మాటమాత్రం చెబుతున్న విషయం కాదు.. యోగదర్శనం అనే గ్రంధంలో ఉంది

Published by: RAMA

ఇలా ఆచరించినప్పుడు ప్రహ్లాదుడు లాంటి సంతానం కలుగుతుందట

Published by: RAMA

పురుషుడు మూడు సార్లు నదిలో నీళ్లు ఆచమనీయం చేయాలి

Published by: RAMA

అలా తీర్థం ప్రభావం ద్వారా ఆయన కడుపులో పడి తద్వారా భార్య గర్భంలోకి ప్రవేశిస్తాడు జీవుడు

Published by: RAMA

మంచి సంతానం కలగాలంటే మూడునాలుగేళ్ల పాటూ తీర్థయాత్రలే చేయాలి

Published by: RAMA

ఆ తర్వాత జీవితకాలం మీకు నచ్చిన ప్రదేశాలకు వెళ్లిరండి

Published by: RAMA