మీ శవం దగ్గర మీరే దీపం పెట్టుకోవడం అంటే ఇదే!

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/pin/197525133632058809/

ఈ మధ్యకాలంలో ఫోన్ అనేది ప్రతి ఒక్కరి శరీరంలో భాగంగా మారిపోయింది

Published by: RAMA

నిద్రపోయేటప్పుడు కూడా తలదగ్గర ఫోన్ పెట్టుకుంటున్నారు

Published by: RAMA

ఫోన్ అంటే లైట్..అంటే దీపంతో సమానం..

Published by: RAMA

మరి తలదగ్గర దీపం ఎవరికి ఉంటుంది?

Published by: RAMA

మృతదేహం దగ్గర మాత్రమే తలవద్ద దీపం వెలిగిస్తారు

Published by: RAMA

కానీ ఇప్పుడు నిద్రపోయేవరకూ చేతిలో ఫోన్..నిద్రలేవగానే అందుబాటులో ఫోన్

Published by: RAMA

లేవగానే ఫోన్ కనిపించాల్సిందే..అందుకే..తలదగ్గర ఫోన్ పెట్టుకుని నిద్రపోతున్నారు

Published by: RAMA

మీ శవం దగ్గర మీరే దీపం పెట్టుకోవడం అంటే ఇదే అని హెచ్చరిస్తున్నారు ఆధ్యాత్మికవేత్తలు

Published by: RAMA

ఆరోగ్య నిపుణులు కూడా తలదగ్గర ఫోన్ పెట్టుకుని నిద్రించడం మంచిది కాదంటున్నారు

Published by: RAMA