రామా లేదా కృష్ణ! ఇంట్లో ఏ తులసి మొక్కను నాటడం శుభం?

Published by: RAMA
Image Source: abp live

తులసి మొక్క సాధారణంగా రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి రామ మరియు రెండవది కృష్ణ తులసి

Image Source: abp live

హిందూ ధర్మంలో తులసి మొక్కను పవిత్రమైనదిగా .. పూజ్యమైనదిగా భావిస్తారు. రెండింటిలో ఏవి నాటినా మంచిదే

Image Source: abp live

తులసిని ఇంట్లో నాటడం వల్ల చుట్టుపక్కల ప్రతికూలత తొలగిపోతుంది.

Image Source: abp live

ధార్మిక విశ్వాసాల ప్రకారం రామ తులసిని నాటితే లక్ష్మీదేవి కొలువై ఉంటుందట

Image Source: abp live

రామ తులసి ఆకులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి ..ఈ తులసిని విష్ణువు పూజలో ఉపయోగిస్తారు.

Image Source: abp live

కృష్ణ తులసి ఆకులు ముదురు ఊదా రంగులో ఉంటాయి.శ్రీకృష్ణునికి చాలా ప్రియమైనది, అందుకే దీనిని కృష్ణ తులసి అని కూడా అంటారు.

Image Source: abp live

తులసి మొక్క ఇంట్లో ఆహ్లాదకర వాతావరణాన్ని పెంచుతుంది..

Image Source: abp live

వాస్తు శాస్త్రం ప్రకారం తులసిని ఈశాన్య దిశ అంటే ఉత్తర-తూర్పు దిశలో నాటడం అత్యుత్తమం.

Image Source: abp live