క్రిస్మస్ 2025

క్రిస్మస్ రోజు ఇవి పాటిస్తే మీకు ఏడాది మొత్తం మంచి జరుగుతుంది!

Published by: RAMA
Image Source: Happy Christmas 2025

క్రిస్మస్ సందర్భంగా ఇంట్లో క్రిస్మస్ చెట్టు అలంకరిస్తారు

ఈ చెట్టు ఇంట్లో వాస్తుదోషాలు తొలగిస్తుందని మీకు తెలుసా?

క్రిస్మస్ చెట్టు జీవిత కొనసాగింపునకు చిహ్నం.

ఇది అలంకరించడం వల్ల ఇంటి సభ్యుల ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం.

వాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిశలో క్రిస్మస్ చెట్టు ఉంచాలట

ఉత్తర దిశగా క్రిస్మస్ చెట్టు పెడితే ఆర్థిక లాభం ఉంటుందట

ఉత్తరం, తూర్పు దిశల్లో క్రిస్మస్ చెట్టు ఉంచితే ఇంట్లో వాస్తు దోషం తొలగిపోతుందంటారు

క్రిస్మస్ చెట్టును ఉంచడం వల్ల ఇంటి సభ్యుల్లో ఆనందం వెల్లివిరుస్తుందట

క్రిస్మస్ చెట్టు ఆగ్నేయం దిశగా ఉంచకూడదు

ఆగ్నేయం అగ్నిదిశ కాబట్టి ఇటు ఉంచకపోవడమే మంచిది

సరైన దిశలో క్రిస్మస్ చెట్టు ఉంచితే నకారాత్మక శక్తి దూరం అవుతుంది

సానుకూలత వస్తుంది.

ఇంట్లో క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేసుకుంటుంటే

దాని చుట్టూ కొవ్వొత్తులతో అలంకరించండి.