క్షణాలను తక్షణమే బంధించి అందించే Instant camera మంచి బహుమతి కావచ్చు.
లాప్టాప్ మీద ఎక్కువ పని చేసేవారికి ఇది చవకైనది, ఉపయోగకరమైన బహుమతి.
గేమింగ్వ ర్చువల్ రియాలిటీని ఇష్టపడేవారికి VR హెడ్సెట్ ఒక ప్రత్యేకమైన సరదా బహుమతి.
ఆలెక్సా, గూగుల్ నెస్ట్ లేదా స్మార్ట్ బల్బ్ వంటి పరికరాలు ఇంటిని స్మార్ట్ గా మార్చడానికి గొప్ప బహుమతులు.
రెగ్యులర్ గా ప్రయాణం చేసేవారికి పవర్ బ్యాంక్ అవసరమైన , ఉపయోగకరమైన బహుమతి కావచ్చు.
వీడియోగ్రఫీ , ఫోటోగ్రఫీని ఇష్టపడేవారికి స్మార్ట్‌ఫోన్ గింబల్ ఒక గొప్ప బహుమతి
పుస్తకాలు చదవడానికి ఇష్టపడేవారికి కిండల్ ఈ-రీడర్ ఒక గొప్ప బహుమతి. ఇందులో వేల పుస్తకాలను నిల్వ చేయవచ్చు.
మంచి సౌండ్ క్వాలిటీ కలిగిన పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్లు పార్టీ , ప్రయాణ ప్రియులకు గొప్ప ఎంపికలు.
ఆరోగ్యం , ఫిట్నెస్ ట్రాకింగ్ కోసం స్మార్ట్ వాచ్ ఒక గొప్ప బహుమతి. ఇది స్టైలిష్ ఉపయోగకరమైనది కూడా.
సంగీతం , కాలింగ్ ఇష్టపడేవారికి వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ సరైన బహుమతి అవుతాయి