పూర్ణిమ నాడు బంగారం దానం చేస్తే ఏమవుతుంది?

Published by: RAMA

స్వర్ణం అమ్మ లక్ష్మి స్వరూపంగా పరిగణిస్తారు..ఇది గురు గ్రహానికి కూడా సంబంధించింది.

పూర్ణిమ రోజున బంగారం దానం చేస్తే ఏడు జన్మల వరకు శుభఫలితం ఉంటుందట

Published by: RAMA

గురువారం నాడు పూర్ణిమ అయితే

బంగారం దానం చేసేందుకు అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు

Published by: RAMA

ఈసారి మార్గశిర పూర్ణిమ

డిసెంబర్ 4 గురువారం వచ్చింది

Published by: RAMA

మార్గశిర పూర్ణిమరోజు బంగారం దానం చేయడం వల్ల

జీవితంలో ఆనందం, సమృద్ధి వస్తుందని చెబుతారు పండితులు

Published by: RAMA

బంగారం, ముత్యం దానం చేస్తే...

గురు గ్రహం శుభ ప్రభావాలను ఇస్తుంది.

Published by: RAMA

బంగారం ఇంత అని లేదు...

మీ ఆర్థిక స్తోమతను బట్టి సూది అంత అయినా దానం చేయొచ్చు

Published by: RAMA

అక్షయ తృతీయ రోజు కూడా బంగారం కొనడం కాదు..

దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం

Published by: RAMA