భగవాన్ శ్రీకృష్ణుడు గురించి చాలా

కథలు ప్రచారంలో ఉన్నాయి.

కృష్ణుని కుటుంబ జీవితం, భార్యలు

గురించి కూడా చాలా మందికి తెలుసు.

కానీ శ్రీకృష్ణుడి గురించి తెలిసిన వారు చాలా తక్కువ.

పిల్లల గురించి తెలిసిన వాళ్లు కూడా తక్కువ.

మీకు తెలుసా శ్రీకృష్ణుడికి ఎంతమంది పిల్లలు ఉన్నారు?

లేదా... అయితే రండి తెలుసుకుందాం.

శ్రీకృష్ణుడికి16000 మంది భార్యలు ఉన్నారని

చాలా మంది అంటారు.

కానీ వ్యక్తిగత జీవితంలో

ఆయనకు 8 మంది భార్యలు ఉన్నారు.

ఎనిమిది మంది భార్యలు ఉండటం వల్ల కృష్ణుడికి

అష్టభార్యాలు అని కూడా అంటారు.

కృష్ణునికి 8 మంది భార్యలు ఉన్నారు,

ఒక్కొక్కరికి పది మంది పుత్రులు కలిగారు.

ఈ విధంగా శ్రీకృష్ణుని వంశం

80 మంది సంతానంఅని చెబుతారు.