ప్రేమ వివాహం చేసుకోవడం పాపమా?

Published by: RAMA

ప్రేమానంద మహారాజ్ ప్రకారం, ప్రేమ వివాహం చేసుకోవడం పాపం లేదా తప్పు కాదు.

Published by: RAMA
Image Source: Pinterset

భావోద్వేగాల్లో కొట్టుకుపోకుండా నిర్ణయాలు తీసుకోకుండా ఉండమని చెబుతున్నారు.

Image Source: Pinterset

కేవలం ఆకర్షణ లేదా పట్టుదలతో ప్రేమ వివాహం చేసుకోవడం తప్పు.

Image Source: Pinterset

ఏ సంబంధమైనా ఇరు కుటుంబాలకు గౌరవం దక్కినప్పుడే సక్సెస్ అవుతుంది.

Image Source: Pinterset

పెళ్లి జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం...అందుకే ఎప్పటికీ విడిపోని బంధంగా ఉండాలని సూచిస్తున్నారు

Image Source: Pinterset

భాగస్వామిని తెలివిగా ఎంపిక చేసుకోండి..తొందరపాటు వద్దు ఓపికగా ఉండండి

Image Source: Pinterset

భాగస్వామికి మీకు మధ్య సామరస్యం లేకపోతే, సంబంధాలలో ఘర్షణలు ఎదురుకావచ్చు.

Image Source: Pinterset

వివాహానికి ముందు ఇద్దరూ తమ ఆర్థిక, మానసిక , కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోవాలి.

Image Source: Pinterset

ఇరు కుటుంబాల పరస్పర అంగీకారం ఉన్నప్పుడే ప్రేమ వివాహంలో ప్రేమ ఎప్పటికీ ఉంటుంది

Image Source: Pinterset