దుఃఖం, బాధను దూరం చేసుకునేందుకు...

గరుడ పురాణం చెప్పిన సులువైన పరిష్కారాలు

Published by: RAMA
Image Source: pinterest

గరుడ పురాణం 18 మహాపురాణాలలో ఒకటి. ఇందులో మొత్తం 271 అధ్యాయాలు, 19 వేల శ్లోకాలు ఉన్నాయి.

Image Source: pinterest

గరుడ పురాణం ప్రకారం అందరూ తమ పితృదేవతలను , కులదేవతలను పూజించాలి.

Image Source: pinterest

మనిషి తన శక్తి మేరకు పేదలకు లేదా అవసరమైన వారికి ఆహారం లేదా ధాన్యం దానం చేయాలి.

Image Source: pinterest

గోసేవను కూడా పుణ్య కార్యం అని పేర్కొంది గరుడపురాణం

Image Source: pinterest

ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని మొదట ఆవుకి..చివర్లో కుక్కకు పెట్టాలి

Image Source: pinterest

పక్షుల కోసం కూడా ధాన్యం , నీటిని ఏర్పాటు చేయాలి.

Image Source: pinterest

చేపలకు పిండి, చీమలకు చక్కెర వేస్తే మిమ్మల్ని వెంటాడే బాధలు తొలగిపోతాయని గరుడపురాణంలో ఉంది

Image Source: pinterest