బంగారు గొలుసు ధరిస్తే జాతకంలో సూర్యుడు బలపడతాడా?

Published by: RAMA

సూర్యుడు ఆత్మవిశ్వాసం, ప్రతిష్ట, ఆరోగ్యం , శక్తికి ప్రధాన కారకుడు

వేద జ్యోతిష్యంలో బంగారం సూర్య గ్రహానికి సంబంధించినదిగా చెబుతారు

బంగారు ఆభరణాలు ధరించడం వల్ల సూర్యుడి శక్తి బలపడుతుందని చెబుతారు

మెడలో బంగారు గొలుసు ధరించడం ప్రత్యేకంగా సూర్యుడి శక్తి పెరుగుతుంది

ఆ వ్యక్తికి గౌరవం, ఆకర్షణ పెరుగుతుంది... హోదా పెరుగుతుంది

మేషం, కర్కాటకం, సింహం , ధనుస్సు లగ్నం ఉన్నవారు బంగారు గొలుసు ధరించడం శుభప్రదం

జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే బంగారు గొలుసు ధరిస్తే శుభ ఫలితాలుంటాయట

సూర్యుడు జాతకంలో బలంగా ఉన్నప్పుడు బంగారం ధరిస్తే అహంగారం, కోపం మరింత పెరుగుతుందట

బంగారం ధరించడానికి ముందు జ్యోతిష్య శాస్త్ర పండితుల సలహా తీసుకోవడం మంచిది