ఈ 2 వస్తువులను మనీ ప్లాంట్ లో వేయండి

ధనం బాగా పెరుగుతుంది!

Published by: RAMA

వాస్తు ప్రకారం ఇంట్లో పచ్చని మనీ ప్లాంట్ ఉండాలి

ధనము , సుఖం స్థిరంగా ఉంటుందని నమ్మకం

మనీ ప్లాంట్ పెంచడానికి

ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

మనీ ప్లాంట్ ను సౌభాగ్యం ఆశీర్వాదం చిహ్నంగా పరిగణిస్తారు

ఈ రెండు వస్తువులు వేస్తే మొక్క పచ్చగా ఉంటుంది

మనీ ప్లాంట్ పచ్చగా పెరగడంతో పాటూ

నెగెటివ్ ఎనర్జీని కూడా తొలగింపజేస్తుంది

మనీ ప్లాంట్ లో చక్కెర కలిపిన నీరు పోయడం వల్ల

మొక్క ఎదుగుదల బాగుంటుంది.

మనీ ప్లాంట్ లో చక్కెర వేయడం వల్ల

ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి..ధనలాభం ఉంటుంది

పసుపును

హిందూ ధర్మంలో పవిత్రత శుద్ధికి చిహ్నంగా భావిస్తారు

పసుపు కలిపిన నీరు మనీ ప్లాంట్ లో వేయడం వల్ల

నకారాత్మక శక్తి తొలగిపోతుంది.