మంగళవారం విద్యార్థులతో ఈ పూజ చేయించండి..

చదువుపై శ్రద్ధ పెరుగుతుంది!

Published by: RAMA
Image Source: abp live

హనుమంతుడిని శివుని అవతారంగా భావిస్తారు.

Image Source: abp live

మంగళవారం నాడు ఉపవాసం ఉండటం చాలా శుభప్రదం.

Image Source: abp live

ఈ రోజున హనుమంతుని పూజించడం వల్ల కోర్కెలు నెరవేరుతాయని భావిస్తారు భక్తులు...

Image Source: abp live

పిల్లలు మంగళవారం వ్రతం చేస్తే వారి ఓర్పు, ధైర్యం జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

Image Source: abp live

మంగళవారం పూజ కోసం తెల్లవారుజామునే లేచి సూర్యోదయానికి ముందే స్నానం చేయించండి

Image Source: abp live

ఎరుపు రంగు దుస్తులు ధరించండి. పిల్లలలో క్రమశిక్షణ పెరుగుతుంది

Image Source: abp live

ప్రతి మంగళవారం విద్యార్థులతో హనుమాన్ పూజ చేయిస్తే విద్యార్థుల బుద్ధి పెరుగుతుంది

Image Source: abp live

జాతకంలో మంగళుడు బలహీనంగ్ ఉంటే మంగళవారం పూజతో ప్రతికూల ప్రభావం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం

Image Source: abp live