వివాహ ఆహ్వాన పత్రికలపై దేవుడి ఫొటో ఉండొచ్చా?

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/pin/103019910222171300/

పెళ్లి కార్డుపై దేవుని ఫోటో ముద్రించడం తప్పు అని చెబుతున్నారు ప్రేమానంద మహారాజ్

Published by: RAMA
Image Source: abplive

కార్డు పెళ్లి జరిగిన తర్వాత పనికిరాకుండా పోతుంది.

Published by: RAMA

పాత సామానులలో పడవేయడం వలన దేవుని చిత్రాలను అవమానించినట్లు అవుతుంది.

Published by: RAMA
Image Source: Pinterset

వివాహ ఆహ్వాన పత్రిక పరిమిత సమయం వరకు మాత్రమే ఉపయోగించబడుతుంది.

Published by: RAMA
Image Source: Pinterset

ఆ కారణం వల్ల పవిత్ర చిత్రాలను చెత్తలో పడేయడం సంప్రదాయానికి అవమానం.

Published by: RAMA
Image Source: Pinterset

ఆ కారణం వల్ల పెళ్లి కార్డులపై దేవుని ఫోటోలు ముద్రించకూడదు.

Published by: RAMA
Image Source: Pinterset

కార్డులపై కేవలం పెళ్లి కొడుకు, పెళ్లి కూతురులకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉండాలి.

Published by: RAMA
Image Source: Pinterset

ప్రజలు వివాహ ఆహ్వాన పత్రికలపై శివ పార్వతి ..సీతారాముల చిత్రాలను ఉపయోగిస్తున్నారు.

Published by: RAMA

దేవుని ప్రతి రూపాన్ని గౌరవించాలి.

Published by: RAMA
Image Source: Pinterset