వాస్తు ప్రకారం నీటి ట్యాంక్ ఎక్కడ ఉండాలి?

Published by: RAMA
Image Source: abplive

వాస్తు ప్రకారం, నీటి ట్యాంక్‌ను నైరుతి దిశలో ఉంచాలి. ఇది అత్యంత అనుకూలమైన దిశ

Image Source: abplive

కొంతమంది వాస్తు నిపుణులు నీటి ట్యాంకులను ఈశాన్య దిశలో ఉంచడం మంచిదని భావిస్తారు.

Image Source: abplive

ఓవర్ హెడ్ ట్యాంక్ కోసం నైరుతి దిశలో ట్యాంక్ ను పైకప్పు నుంచి 1-2 అడుగుల ఎత్తులో ఉంచాలి

Image Source: abplive

పశ్చిమ దిశలో అయితే నేరుగా నేలపై ఉంచవచ్చు.

Image Source: abplive

బ్రహ్మస్థాన్ పై వాటర్ ట్యాంక్ ఉంచకూడదు.. ఇక్కడ ట్యాంక్ ఉంచడం వల్ల వాస్తు దోషం కలగవచ్చు.

Image Source: abplive

దక్షిణ-పూర్వ దిశలో నీటి ట్యాంక్ అస్సలు పెట్టకూడదు..ఎందుకంటే ఇది అగ్ని దిశ

Image Source: abplive

దక్షిణ దిశలో ట్యాంక్ ఉంచడం వల్ల కుటుంబంలో అశాంతి మరియు ధన నష్టం కలగవచ్చు.

Image Source: abplive

వాస్తు ప్రకారం నీటి ట్యాంక్ నీలం రంగులో ఉండటం చాలా పవిత్రమైనదిగా చెబుతారు

Image Source: abplive