కొత్త దుస్తులు కొనేందుకు, వేసుకునేందుకు శుభ - అశుభ రోజులు

Published by: RAMA
Image Source: ABPLIVE AI

ఆదివారం నాడు కొత్త బట్టలు కొనడం అశుభం, కానీ కొత్త బట్టలు వేసుకోవడం శుభం.

Published by: RAMA
Image Source: ABPLIVE AI

సోమవారం నాడు కొత్త బట్టలు వేసుకోకూడదు, కొనకూడదు. అలా చేయడం వల్ల ధన నష్టం జరుగుతుంది.

Published by: RAMA
Image Source: ABPLIVE AI

మంగళవారం నాడు కొత్త బట్టలు వేసుకోవడం శుభప్రదం. అదే రోజున కొత్త బట్టలు కొనడానికి కూడా మంచిది.

Published by: RAMA
Image Source: ABPLIVE AI

బుధవారం కొత్త బట్టలు వేసుకోకూడదు. ధన నష్టం జరుగుతుందంటారు.

Published by: RAMA
Image Source: ABPLIVE AI

గురువారం నాడు కొత్త బట్టలు వేసుకోవడం , కొనడం శుభప్రదం పసుపు రంగు దుస్తులను కొనడానికి కూడా ఈ రోజు మంచిది.

Published by: RAMA
Image Source: ABPLIVE AI

శుక్రవారం కూడా మీరు కొత్త బట్టలు కొని ధరించవచ్చు. కొనుగోలు చేయడానికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది.

Published by: RAMA
Image Source: ABPLIVE AI

శనివారం కొత్త దుస్తులు కొనకూడదు, కొత్తవి ధరించకూడదు. ముందురోజు వేసుకుని తీసేసినవి శనివారం వేసుకోవచ్చు

Published by: RAMA
Image Source: ABPLIVE AI

దీనితో పాటు, పితృ పక్షం సందర్భంగా ఏ రోజైనా బట్టలు కొనడం మానుకోవాలి.

Published by: RAMA
Image Source: ABPLIVE AI