వాస్తు ప్రకారం ఇంటి ఫ్లోరింగ్ రంగు ఏది ఉంటే మంచిది?

Published by: RAMA
Image Source: abplive

హిందూ ధర్మంలో వాస్తు శాస్త్రానికి ప్రాముఖ్యత ఉంది

Image Source: abplive

వాస్తు ప్రకారం ఫ్లోర్ ముదురు రంగులో ఉండకూడదు

Image Source: abplive

తెలుపు, బేజ్, క్రీమ్ ,లేత పసుపు వంటి రంగులను ఉపయోగించడి..ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది.

Image Source: abplive

గోధుమ , మట్టి రంగులు స్థిరత్వం సమతుల్యతకు చిహ్నాలు.

Image Source: abplive

నలుపు లేదా ముదురు రంగులను ఉపయోగించవద్దు..అవి సానుకూల శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి

Image Source: abplive

దక్షిణ-తూర్పు దిశలో ముదురు రంగులను నివారించండి...లేత రంగులను ఉపయోగించండి

Image Source: abplive

ఉత్తర దిశలో ముదురు నలుపు రంగు రాతిని ఉపయోగించడం శుభప్రదం

Image Source: abplive

దక్షిణ దిశలో నేలకు ఊదా రంగు మంచిదని చెబుతారు వాస్తు నిపుణులు

Image Source: abplive