7 లవంగాలు 2 కర్పూరం బిళ్లలు మీ పర్సులో ఉంచుకోండి! ఏం లాభమో తెలుసా?

Published by: RAMA

లవంగం కర్పూరం సువాసన కలిగినవి మాత్రమే కాదు ప్రతికూల శక్తిని తొలగిస్తాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు

పర్సులో 7 లవంగాలు, 2 కర్పూరం బిళ్లలు ఉంచితే మంచిది అని వాస్తు నిపుణులు చెబుతారు

పర్సులో 7 లవంగాలు 2 కర్పూరం ఉంచితే అనవసర ఖర్చులు తగ్గుతాయని, సంపద పెరుగుతుందని నమ్మకం

లవంగాలు శుభం , దేవతలకు సంబంధించినవి, దయకు చిహ్నంగా పరిగణిస్తారు.

కర్పూరం శుద్ధి, సానుకూల శక్తికి మూలం అని భావిస్తారు

పర్సులో కర్పూరం మరియు లవంగాలు ఉంచుకోవడం వలన పదే పదే అడ్డంకులు వచ్చి ఆగిపోతున్న పనులు పూర్తవుతాయట

ఈ చర్యలన్నీ వాస్తును విశ్వశించేవారికి మాత్రమే...శాస్త్రీయం కాదు... కేవలం మీ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది