ఎండిన తులసి మొక్కను ఇంట్లో ఎందుకు ఉంచకూడదు?

Published by: RAMA
Image Source: abplive

హిందూ ధర్మంలో తులసి మొక్కను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.

Image Source: abplive

ఇంట్లో ఎండిన తులసి మొక్కను ఉంచకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం అశుభంగా పరిగణిస్తారు

Image Source: abplive

తులసి మొక్క ఎండిపోతే అక్కడి నుంచి తీసేసి...ప్రవహించే నీటిలో కలపాలి

Image Source: abplive

ఏదైనా పవిత్ర స్థలంలో భూమిలో పెట్టేసి..వెంటనే ఇంట్లో మరో తులసి మొక్క నాటాలి

Image Source: abplive

వాస్తు శాస్త్రంలో తులసి మొక్క మాత్రమే కాదు..ఆ కొమ్మలు కూడా ఎండినవి ఉండకూడదు

Image Source: abplive

ఎండిన తులసి కొమ్మలని హోమంలో ఉపయోగిస్తారు కొందరు... ఇది మొత్తం వాతావరణాన్ని పవిత్రంగా మారుస్తుందని నమ్మకం

Image Source: abplive

ఎండిన తులసి కొమ్మలతో దండ తయారు చేసి విష్ణువుకి అలంకరించవచ్చు

Image Source: abplive