ప్రపంచ యోగా రాజధాని

రిషికేష్ లో చూడాల్సిన ప్రదేశాలు ఇవే!

Published by: RAMA
Image Source: pexels

రిషికేశ్ పేరు వినగానే

గంగా నది, కొండల శాంతి, యోగ పవిత్రత ప్రతిధ్వనిస్తాయి.

Image Source: pexels

రిషికేశ్ ని “ప్రపంచ యోగా రాజధాని” అని కూడా అంటారు.

Image Source: pexels

ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుంచి వేలాది పర్యాటకులు ఇక్కడకు వస్తారు

Image Source: pexels

రిషికేశ్ లో తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాలు ఏంటో చూద్దాం

Image Source: pexels

రిషికేష్ లో సాయంత్రం సమయంలో త్రివేణి ఘాట్ లో గంగా హారతిని తప్పకుండా చూడండి.

Image Source: pexels

రామ్ ఝూలా , లక్ష్మణ్ ఝూలా వంతెనలను సందర్శించండి

Image Source: pexels

రివర్ రాఫ్టింగ్ చేయండి..రిషికేష్ అత్యంత ఉత్తేజకరమైన కార్యాచరణ.

Image Source: pexels

రిషికేశ్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ యోగా కేంద్రం.

Image Source: pexels

నీలకంఠ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించండి, ఈ ఆలయం గంగా ఘాట్ నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో కొండలలో ఉంది.

Image Source: pexels