అసలు పేరు లక్ష్మీ నారాయణ శర్మ.
హనుమంతుని లాంటి సామర్థ్యం , బలం ఆయనకు ఉందని నమ్ముతారు
ఆధ్యాత్మిక అభివృద్ధి బాధల నుంతి విముక్తి పొందడానికి ప్రజలకు బాబా సహాయం చేశారట
108 కన్నా ఎక్కువ హనుమాన్ దేవాలయాలను కట్టించారు.
కరోలి బాబాను దైవిక పురుషుడిగా... కలియుగ హనుమంతుడిగా భావిస్తారు.
మాట ద్వారా చెప్పకుండానే భక్తుల మనసును చదవడం లాంటి శక్తులు బాబాకి ఉన్నాయని భక్తుల విశ్వాసం
హనుమంతుని ఉన్న శక్తులు ఉన్నాయని నమ్ముతారు
నా పాదాలను తాకడానికి బదులుగా హనుమంతుని పాదాలకు నమస్కరించండి
నిత్యం హనుమాన్ చాలీశా పారాయణం చేస్తే జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుందని చెబుతారు కరోలి బాబా