శకున శాస్త్రం ప్రకారం

శరీరంలోని ఏ భాగంపై బల్లి పడితే శుభం?

Published by: RAMA
Image Source: abplive

మహిళల నుదుటి ఎడమ వైపు

బల్లి పడటం వల్ల బంధాల చిక్కులు తొలగిపోవచ్చు.

Image Source: abplive

పురుషులకు కుడి చేతి మీద బల్లి పడితే ధన లాభం కలుగుతుంది

కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.

Image Source: abplive

బల్లి మెడ మీద పడటం

సంపద , సమాజంలో గౌరవం పెరగడానికి సంకేతం

Image Source: abplive

మహిళల శరీరంలో ఎడమవైపు బల్లి పడటం శుభం

పురుషులకు కుడివైపు బల్లి పడితే శుభ సూచన

Image Source: abplive

స్త్రీల కుడి కాలి మీద బల్లి పడటం శకున శాస్త్రం ప్రకారం ఇది పురోగతికి సంబంధించిన సానుకూల సంకేతం.

Image Source: abplive

నడుముపై బల్లి పడితే ధనలాభం లేదా సంతోషం పెరుగుతుందనే సంకేతం

Image Source: abplive

బల్లి పడినప్పుడు అశుభ ప్రభావం తగ్గాలంటే...

స్నానం చేసి దేవుడి దగ్గర దీపం వెలిగించాలని సూచిస్తున్నారు పండితులు

Image Source: abplive