శ్రీరాముడు , శ్రీకృష్ణుడు నీలం రంగులో ఉంటారా?

Published by: RAMA
Image Source: abplive

టీవీ, సినిమాలు , ఫొటోల్లో శ్రీరాముడు , శ్రీకృష్ణుడిని నీలంగా చూపిస్తారు

Image Source: abplive

అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ కూడా భారతీయ దేవతల నీలి రూపాన్ని చూసి ముగ్ధుడయ్యాడు.

Image Source: abplive

సంస్కృత గ్రంథాల్లో నీల మేఘశ్యాముడు అనే పదాలను వర్ణనకు ఉపయోగించారు

Image Source: abplive

వీటి అర్థం నీలం కాదు.... నలుపు లేదా ముదురు రంగు అని

Image Source: abplive

శ్రీరాముడు , శ్రీకృష్ణుడినే కాదు శని దేవుడు కూడా నీలి రంగులో చూపిస్తుంటారు..కానీ శని కూడా నలుపే

Image Source: abplive

శ్రీరాముడు , శ్రీకృష్ణుడి రంగు కాదు వారి తేజస్సు, దయ, గాంభీర్యాన్ని సూచిస్తుంది.

Image Source: abplive

మరి వారు నల్లగా ఉంటే నీలం రంగులో ఎందుకు వర్ణిస్తారు?

Image Source: abplive

ఒకప్పటి చిత్రకారులు దేవతలను చిత్రీకరించినప్పుడు ఆకర్షణీయంగా కనిపించేందుకు ముదురు రంగులు వినియోగించారు

Image Source: abplive

సమూహం మధ్య దేవుడిని ప్రత్యేకంగా చూపించేందుకు ముదురు రంగులు వాడేవారు ..అలా ఉపయోగించినదే నీలిరంగు

Image Source: abplive