మెట్ల కింద పొరపాటున కూడా ఉంచకూడని వస్తువులు ఇవి!

Published by: RAMA

మెట్ల కింద ఉంచిన కొన్ని వస్తువులు దారిద్ర్యాన్ని తెస్తాయి. ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది.

Published by: RAMA

మెట్ల కింద ప్రతిరోజూ ఉపయోగించే గదులను నిర్మించవద్దు. వాస్తు శాస్త్రంలో ఇది అనుచితం

Published by: RAMA

మెట్ల కింద పూజా గది, బాత్రూమ్ , వంటగదిని నిర్మించవద్దు. అలా చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఉండవు.

Published by: RAMA

మెట్ల కింద అమర్చిన కుళాయి నుంచి నీరు లీక్ అవ్వకూడదు. నీరు వృధాగా పోవడం డబ్బు వృధా కావడంతో సమానం.

Published by: RAMA

మెట్ల కింద చెత్త , డస్ట్బిన్లను ఎప్పుడూ ఉంచవద్దు. ఇది ఇంటి సభ్యులలో మనస్పర్థలకు దారి తీస్తుంది.

Published by: RAMA

మెట్ల కింద బూట్లు చెప్పుల బీరువా ఉంచకూడదు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.

Published by: RAMA

మెట్లను రోజూ శుభ్రపరచాలి. మురికి మెట్లు ఎప్పుడూ ఉంచకూడదు, ఇది ఇంట్లో ప్రతికూలతను తెస్తుంది.

Published by: RAMA

మెట్ల దిశను కూడా గమనించడం ముఖ్యం. మెట్లు ఇంటికి దక్షిణ దిశలో ఉండకూడదు.

Published by: RAMA