అడవులను రక్షించే రహస్య దేవుడి గురించి మీకు తెలుసా?

Published by: RAMA
Image Source: abplive

మహారాష్ట్రలో అడవుల్లో పూజించే ఒక రహస్య దేవుడు ఉన్నాడు.

Image Source: abplive

మహారాష్ట్రలో దేవతల సుదీర్ఘ సంప్రదాయం ఉంది.

Image Source: abplive

ఏ ఆలయంలోనూ కాకుండా అడవిలో ఉండే దేవుడి గురించి మీకు తెలుసా?

Image Source: abplive

మహారాష్ట్రలోని ఈ దేవత పేరు మహాసోబా, రహస్య దేవుడిగా పూజిస్తారు

Image Source: abplive

కొండ మేత దేవుడిగా కొలిచే ఈ దేవుడి తల గెదె ముఖంలా ఉంటుంది

Image Source: abplive

ఈ దేవుడిని మహాసోబా అని పిలుస్తారు... అడవుల రక్షక దేవుడు అని స్థానిక విశ్వాసం

Image Source: abplive

మహసోబా దయతో పొలాలు, అడవులు , పశుసంపద సురక్షితంగా ఉంటుందని విశ్వాసం

Image Source: abplive

అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మహారాష్ట్ర అడవుల్లో ఉండే మహాసోబా ఆలయంలో విగ్రహం ఉండదు.

Image Source: abplive

నేల నుంచి అనుబంధానికి చిహ్నంగా ఉన్న ఒక రాయి, బూడిద , ఎర్ర మట్టి మాత్రమే ఉంటుంది

Image Source: abplive

మహారాష్ట్రలో ఇంకా చాలా రహస్య దేవతలు ఉన్నారు. వారిలో ఒకరు మహాసోబా

Image Source: abplive