సత్యసాయిబాబా పుట్టినప్పుడు ఇంట్లో కోబ్రా, మృదంగం, తంబురా శబ్దాలు
Published by: Raja Sekhar Allu
November 19, 2025
940 మార్చి 8న 14 ఏళ్ల వయసులో సత్యసాయిబాబాగా పిలవాలని చెప్పారు. ఆ రోజు నుంచి ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది.
Published by: Raja Sekhar Allu
November 19, 2025
8వ తరగతి వరకు మాత్రమే చదివారు. అప్పటి నుంచి భజనలు, ఉపన్యాసాలు, భక్తుల సేవలోనే జీవితాన్ని గడిపారు.
Published by: Raja Sekhar Allu
November 19, 2025
ఆయన రాసిన మొదటి పాట “మానసు భజరే గురు చరణం”.ఇప్పటికీ ప్రతి భజన మందిరంలో పాడతారు.
Published by: Raja Sekhar Allu
November 19, 2025
1953 జూలై 6న గుండెపోటుతో రెండు గంటల పాటు శ్వాస లేకుండా పడివున్నారు. డాక్టర్లు మరణించారని ప్రకటించారు. 2 గంటల తర్వాత కళ్లు తెరిచి “నేను వెళ్లిపోలేదు, మీతోనే ఉన్నానని చెప్పారు
Published by: Raja Sekhar Allu
November 19, 2025
ఆయన రక్తం ఎర్ర కాదు – బంగారు రంగులో ఉంటుందని భక్తుల నమ్మకం
Published by: Raja Sekhar Allu
November 19, 2025
ఎవరికైనా దండం చేస్తే ఆ వ్యక్తి జన్మలోని పుణ్యం తనకు వచ్చేస్తుందని, అందుకే ఎవరికీ దండం పెట్టేవారు కాదు.
Published by: Raja Sekhar Allu
November 19, 2025
1950లో ఆయన నిర్మించిన మొదటి ఆశ్రమం పేరు “ప్రశాంతి గృహం”. ఆ తర్వాత అదే ప్రశాంతి నిలయంగా విస్తరించింది.
Published by: Raja Sekhar Allu
November 19, 2025
ఆయన జీవితంలో ఒక్కసారి మాత్రమే విదేశాలకు వెళ్లారు – అది కూడా ఆఫ్రికా. అయినా ప్రపంచంలోని 126 దేశాల్లో ఆయన సేవా సంస్థలు ఉన్నాయి.