హిందువులు ముస్లింలు ఇద్దరూ పూజించే శివలింగం ఇది

Published by: RAMA
Image Source: abplive

ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో సరియా తివారి గ్రామం ఉంది.

Image Source: abplive

ఈ గ్రామంలో ఒక పురాతన దేవాలయం ఉంది, దాని పేరు జార్ఖండీ శివ ధామ్. ఇక్కడి శివలింగం చాలా ప్రత్యేకమైనది

Image Source: abplive

హిందువులు. ముస్లింలు ఇద్దరూ దీనిని పూజిస్తారు. ఇది స్వయంభూ లింగం అని చెబుతారు

Image Source: abplive

స్థానిక కథనం ప్రకారం.. శతాబ్దాల క్రితం గజనీ మహమ్మద్ భారతదేశంపై దాడి చేసినప్పుడు.

Image Source: abplive

ఈ ఆలయాన్ని కూల్చడానికి ప్రయత్నించాడు, కాని శివలింగాన్ని కూల్చడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు.

Image Source: abplive

గజనీ మహమ్మద్ శివలింగంపై ఇస్లాంకు చెందిన ఒక కలాన్ని చెక్కించాడని చెబుతారు

Image Source: abplive

అంతా ఈ శివలింగం చూసి భయపడతారు అనుకున్నాడు..కానీ దీనికి పూర్తి విరుద్ధంగా జరిగింది

Image Source: abplive

అప్పటి నుంచి ఈ శివలింగం యొక్క ప్రాముఖ్యత మరింత పెరిగింది.

Image Source: abplive

రంజాన్ సమయంలో చాలా మంది ముస్లింలు కూడా ఇక్కడ ప్రార్థనలు చేయడానికి వస్తారు.

Image Source: abplive

ఆలయం గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ దాని పైకప్పు నిర్మించలేకపోయారు

Image Source: abplive

ప్రతిసారి నిర్మించిన పైకప్పు ఏదో ఒక కారణం వల్ల కూలిపోయేదట..

Image Source: abplive

శివుడు భక్తులకు ఆకాశం కింద దర్శనం ఇవ్వాలనుకుంటున్నారని స్థానికుల నమ్మకం

Image Source: abplive