మీ అమ్మాయి ముద్దు పేరు ఉందా ఇందులో?
పిల్లల వ్యక్తిత్వానికి సరిపోయేది ...మీ ప్రేమను వ్యక్తం చేసేలా ఉండాలి ఆ పేరు
ఐరిష్ భాషలో నల్లటి జుట్టు కలిగినది స్వాహిలిలో యువరాణి అని కూడా అంటారు
దాని అర్థం జీవిత శ్వాస.
ఇరా అంటే భూమి, నేల, వాణి
చురుకైన , శక్తివంతమైన స్వభావాన్ని చూపించడానికి ఉపయోగిస్తారు.
అది అందం, మెరుపు , శాంతికి ప్రతీక.
తల్లిదండ్రులు తమ కుమార్తెల పట్ల ప్రేమ సున్నితత్వాన్ని సూచిస్తుంది.
ఇది పవిత్రత, సరళత సహజ సౌందర్యానికి ప్రతీక.