హనుమంతుడు రహస్యంగా మిమ్మల్ని రక్షిస్తున్నాడని చెప్పే 9 సంకేతాలు!

Published by: RAMA
Image Source: abplive

మీకు పదేపదే హనుమంతుడు లేదా కోతి కనిపిస్తుంటే ఆయన నేను నీతో ఉన్నాను అని చెబుతున్నట్టే...

Published by: RAMA
Image Source: abplive

భయం లేదా సంఘర్షణ సమయంలో అకస్మాత్తుగా ధైర్యం అనిపించడం, ఇది మీలో ప్రవహిస్తున్న హనుమాన్ శక్తికి నిదర్శనం

Published by: RAMA
Image Source: abplive

మనసులో జై హనుమాన్ లేదా హనుమాన్ చాలీసా జపించాలని అనిపిస్తోందంటే ఆంజనేయుడు మీవెంటే ఉన్నట్టే

Published by: RAMA

మీరు ప్రమాదం నుంచి తప్పించుకున్నా... అకస్మాత్తుగా కష్టాల నుంచి బయటపడినా హనుమాన్ మీ వెంటే ఉన్నట్టే

Published by: RAMA
Image Source: abplive

హనుమాన్ ప్రార్థన చేస్తున్నప్పుడు వేడి, గగుర్పాటు లేదా వింత శక్తిని అనుభవించడం.

Published by: RAMA
Image Source: abplive

మీరు కలలో హనుమంతుడిని, దేవాలయాన్ని లేదా ఆంజనేయుడు ఎగురుతున్నట్లు కనిపిస్తే స్వామి మీ వెంట ఉన్నట్టే

Published by: RAMA
Image Source: abplive

మీతో మీరు ప్రశాంతంగా ఉంటారు.. ఎలాంటి ఆందోళనలు మిమ్మల్ని దరిచేరనీయరు....

Published by: RAMA
Image Source: abplive

మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు..ఇది కూడా ఓ సంకేతమే...

Published by: RAMA
Image Source: abplive