కారు, బండి తెలుపు రంగే కొనుక్కోవాలి..

ఈ నక్షత్రాల వారు వేరే రంగు వాహనం వాడకూడదు!

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/pin/182184747422395282/

మీ నక్షత్రం ప్రకారం అనుకూలరంగు వాహనం కొనుగోలు చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవని చెబుతారు జ్యోతిష్యశాస్త్ర పండితులు

Image Source: https://in.pinterest.com/

భరణి నక్షత్రం వారికి తెలుగు రంగు వాహనం ఫస్ట్ ప్రయార్టీ.. సెకెండ్ ఆప్షన్ సిల్వర్ కలర్

Image Source: https://in.pinterest.com/

కృత్తిక, మృగశిర ,ఉత్తర నక్షత్రాల వారికి ఫస్ట్ ఆప్షన్ రెడ్.. తప్పదంటే వైట్ కూడా పర్వాలేదు

Image Source: https://in.pinterest.com/

రోహిణి నక్షత్రం వారికి తెలుగు రంగు వాహనం అనుకూలం..తప్పదంటే సిల్వర్

Image Source: https://in.pinterest.com/

పునర్వసు, జ్యేష్ట , మూల, శ్రవణం నక్షత్రాల వారికి వైట్ సిల్వర్ వాహనాలు అనుకూలం

Image Source: https://in.pinterest.com/

పుష్యమి నక్షత్రం వారు బ్లూ, బ్లాక్, వైట్..ఏ రంగు వాహనం అయినా వాడొచ్చు

Image Source: https://in.pinterest.com/

ఆశ్లేష నక్షత్రం వారికి ఫస్ట్ ప్రయార్టీ గ్రీన్..సెకెండ్ ఆప్షన్ వైట్ వాహనం అనుకూలం

Image Source: https://in.pinterest.com/

మఖ, పుబ్బ రెండు నక్షత్రాలవారికి వైట్ అండ్ సిల్వర్ వాహనం అనుకూలం

Image Source: https://in.pinterest.com/

హస్త నక్షత్రం వారికి వైట్, సిల్వర్, బ్లూ రంగు వాహనాలు అనుకూలం

Image Source: https://in.pinterest.com/

విశాఖ వారికి ఎల్లో, సిల్లర్, వైట్ వాహనాలు నప్పుతాయి..

Image Source: https://in.pinterest.com/

రేవతి నక్షత్రం వారికి ఫస్ట్ ప్రయార్టీ గ్రీన్...మరో ఆప్షన్ అంటే వైట్ వాహనం అనుకూలం

Image Source: https://in.pinterest.com/

అన్ని రంగులు అందరకీ నప్పవు.. అయితే వైట్ కలర్ వాహనం చాలా మందికి నప్పుతుంది

Image Source: https://in.pinterest.com