ఆదివారం తులసి మొక్కకు నీరు పోయకూడదా?

Published by: RAMA
Image Source: abplive

ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఆదివారం నాడు తులసి మొక్కకు నీరు పోయకూడదంటారు కొందరు పండితులు

Image Source: abplive

ఆదివారం రోజు తులసి.. విష్ణువు కోసం నిర్జల వ్రతం ఆచరిస్తుందట

Image Source: abplive

అందుకే ఆదివారం తులసికి నీరు పోయడం వల్ల ఉపవాసం విరమింపచేయడం అవుతుందని చెబుతారు

Image Source: abplive

ఆ ప్రతికూల ప్రభావం ఇంటిపై పడుతుందని అందుకే ఆదివారం నీరు సమర్పించకూడదని చెబుతారు

Image Source: abplive

ఆదివారం నాడు తులసికి నీరు పోయడానికి బదులుగా, మీరు దీపం వెలిగించి పూజ చేయవచ్చు.

Image Source: abplive

ఆదివారం మాత్రమే కాదు.. ఏకాదశి, చంద్ర గ్రహణం, మంగళవారం రోజులలో కూడా తులసికి నీరు సమర్పించరు కొందరు భక్తులు

Image Source: abplive

ఈ రోజుల్లో తులసి మొక్క ముందు దీపం వెలిగించి పూజలు చేసి పసుపు, కుంకుమ సమర్పించవచ్చు

Image Source: abplive

తులసి మొక్క ముందు తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః అని నమస్కరించాలి

Image Source: abplive