వాస్తు ప్రకారం వాషింగ్ మెషిన్ ను ఏ దిశలో ఉంచాలి?

Published by: RAMA
Image Source: abplive

వాస్తు ప్రకారం, వాషింగ్ మెషీన్ వాయువ్య దిశలో ఉంచడం చాలా శుభప్రదం.

Image Source: abplive

ఉత్తర-పశ్చిమ దిశలో ఉంచడం చాలా శుభప్రదం. ఈ దిశ వాయు తత్వానికి సంబంధించినది

Image Source: abplive

మొదటి రెండు దిశలు సాధ్యం కాకపోతే దక్షిణ దిశలోనూ వాషింగ్ మెషీన్ ఉంచొచ్చు

Image Source: abplive

వాషింగ్ దగ్గర ఏదైనా ఇండోర్ ప్లాంట్ ఉంచడం మంచిది.

Image Source: abplive

వాషింగ్ కింద దిశ ప్రకారం ప్లాస్టిక్ మ్యాట్ వేయాలి.

Image Source: abplive

ఈశాన్యం అతి పవిత్రమైన దిక్కు, ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టడం వల్ల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది

Image Source: abplive

వాషింగ్ మెషిన్ ఉంచే స్థలాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. ఈ సమీపంలో డస్ట్ బిన్ ఉంచకూడదు

Image Source: abplive

వాయువ్య దిక్కు లో వాషింగ్ మిషన్ ఉంచితే వాస్తు ప్రకారం శ్రేష్ఠ ఫలితాలు వస్తాయి.

Image Source: abplive