ఎండిన తులసి కర్రతో దీపం వెలిగిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా!

Published by: RAMA

ఏ ఇంట్లో తులసి పూజ జరుగుతుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది

ప్రతిరోజూ తులసి మొక్క వద్ద దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సుఖం, శాంతి నెలకొంటుంది

ఇంట్లో తులసి ఎండు కర్రలతో చేసిన దీపం వెలిగించడం శుభప్రదం అని కొందరి విశ్వాసం

ఎండిన తులసి కొమ్మలు స్టిక్స్ నుంచి దీపం వెలిగిస్తే ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగిపోతుందని నమ్మకం

ఆధ్యాత్మికంగానే కాదు..ఆరోగ్యానికి కూడా ఈ దీపం మంచిది అని చెబుతారు

వివాహ జీవితాన్ని బలంగా ఉంచుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెబుతారు పండితులు

ఎండిన తులసి మొక్క నుంచి 7 ఎండు కర్రలను తీసుకుని వాటికి నూనెలో తడిపిన వత్తిని చుట్టి విష్ణువు ముందు దీపం వెలిగించండి