మోక్షం పొందడానికి భగవద్గీతలోని ఏ అధ్యాయం చదవాలి?

Published by: RAMA

శ్రీమద్భగవద్గీతలో ప్రతి మాట స్వయంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినవే

భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు , 700 శ్లోకాలు ఉన్నాయి.

భగవద్గీత 18వ అధ్యాయం 'మోక్ష సన్యాస యోగ'.

భగవద్గీతలోని 18వ అధ్యాయంలో మోక్ష మార్గం గురించి వివరంగా ఉంటుంది

ఈ అధ్యాయం కర్మయోగం, జ్ఞానయోగం , భక్తియోగం గురించి సూత్రాలను క్లుప్తంగా అందిస్తుంది.

అహంకారం, హింస, కోరిక, స్వార్థం నుంచి విముక్తి పొందినవారే భగవంతుని శరణు పొందుతారని బోధించాడు శ్రీ కృష్ణుడు.

18వ అధ్యాయం భగవద్గీతకు ముగింపు అధ్యాయం.

శ్రీకృష్ణుడు అప్పటివరకు చెప్పిన అన్ని ఉపదేశాలనూ ఒక చోట చేర్చి మోక్షమార్గం గురించి తుది సందేశం ఇస్తాడు.