ఆసియాలోనే అత్యంత అందమైన చర్చి ఇది!

Published by: RAMA
Image Source: facebook

డిసెంబర్ 25 న క్రిస్మస్ పండుగ

ఘనంగా జరుపుకుంటారు

Image Source: Nitin Thakur

క్రిస్మస్ సందర్భంగా

చర్చిలలో అలంకరణ సందడి అప్పుడే మొదలైంది

Image Source: Nitin Thakur

ఆసియాలోనే అందమైన చర్చి

మధ్యప్రదేశ్ సిహోర్ లో ఉంది

Image Source: Nitin Thakur

ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించిన చారిత్రక ఆకర్షణ

ఇది స్కాట్లాండ్‌లోని ఒక చర్చికి ప్రతిరూపం

Image Source: Nitin Thakur

దీని అద్భుతమైన నిర్మాణశైలి , చుట్టూ పరిసరాలు చూసితీరాల్సిందే.

క్రిస్మస్ వేడుకలు ఇక్కడ మనోహరంగా జరుగుతాయి

Image Source: facebook

1834లో ప్రారంభమై 1868లో నిర్మాణం పూర్తయ్యింది

బ్రిటీష్ పొలిటికల్ ఏజెంట్ జెడబ్ల్యూ ఓస్బోర్న్ తన సోదరుడి జ్ఞాపకార్థం నిర్మించాడు

Image Source: facebook

ఈ చర్చిని నిర్మించడానికి

మొత్తం 27 సంవత్సరాలు పట్టింది

Image Source: facebook

అదే సమయంలో 1818లో భోపాల్ సంస్థానం బ్రిటిష్ పాలనలోకి వచ్చింది.

దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేసింది.

Image Source: facebook

క్రీస్తు సమాజానికి చెందిన స్థానికుల ప్రకారం ఇది

చర్చిలో మొదటిసారిగా 1850వ సంవత్సరంలో ప్రార్థన జరిగింది.

Image Source: facebook

ఎర్ర రాళ్ళతో నిర్మించిన ఈ చర్చి

ఆసియాలోనే అత్యంత సుందరమైనది.

Image Source: facebook