ఎవివాహిత స్త్రీలు ఎరుపు సింధూరమే ఎందుకు ధరించాలి?

Published by: RAMA
Image Source: abplive

ఎరుపు సింధూరం సౌభాగ్యం, భర్త దీర్ఘాయువుకు చిహ్నంగా పరిగణస్తారు

Image Source: abplive

ఎరుపు రంగు ప్రేమ, ఉత్సాహం , శక్తికి చిహ్నం, అందుకే ఈ రంగు బొట్టు పెట్టుకుంటారు

Image Source: abplive

కుంకుమ పెట్టుకోవడం వల్ల స్త్రీ శక్తి కేంద్రీకృతమవుతుంది, సానుకూలత పెరుగుతుంది.

Image Source: abplive

భర్త దీర్ఘాయువు , బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు దీనిని శుభప్రదంగా భావిస్తారు.

Image Source: abplive

పురాతన గ్రంథాలలో దీనిని స్త్రీల రక్షణ , భద్రతతో ముడిపెట్టి చూస్తారు

Image Source: abplive

సిందూరం వివాహానికి పవిత్ర చిహ్నం, ఇది భార్యాభర్తల బంధాన్ని సూచిస్తుంది.

Image Source: abplive

సిందూరం స్త్రీ కాంతిని, తేజస్సును కూడా పెంచుతుందని నమ్ముతారు.

Image Source: abplive

ఇది కుటుంబంలో సుఖసంతోషాలు , శాంతికి సంకేతంగా కూడా పరిగణిస్తారు

Image Source: abplive

సిందూరం ఆచారం హిందూ సంస్కృతిలో వేల సంవత్సరాలుగా గౌరవం , భక్తితో అనుసరిస్తున్నారు

Image Source: abplive