ధనుర్మాసంలో పెళ్లి షాపింగ్ చేయవచ్చా ?

Published by: RAMA

ధనుర్మాసం 16 డిసెంబర్ నుంచి ప్రారంభమవుతుంది..మకర సంక్రాంతి వరకూ ఉంటుంది

ధనుర్మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు..ఈ సమయాన్ని అశుభంగా భావిస్తారు

మరి ధనుర్మాసంలో పెళ్లి షాపింగ్ చేయొచ్చా అంటే? నిరభ్యంతరంగా చేసుకోవచ్చంటున్నారు పండితులు

ఖర్మాస్ లో మీరు పెళ్లి బట్టలు కొనవచ్చు..కానీ కొత్త వస్త్రాలు ధరించకూడదు

ధనుర్మాసంలో ధార్మిక సామగ్రి, పెళ్లి అలంకరణ సామాగ్రి, బహుమతులు, ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు.

ధనుర్మాసంలో పెళ్లి చేసుకునేందుకు తేదీ మాత్రం నిర్ణయించుకోవద్దు

ధనుర్మాసంలో ఉన్ని దుస్తులు, దుప్పట్లు, కంబళ్లు కొనుగోలు చేసి దానం చేయొచ్చు