పాలు పొంగిపొర్లడం

శుభమా అశుభమా?

Published by: RAMA
Image Source: abplive

పాలు చంద్రునికి చిహ్నం, అగ్ని కుజునికి చిహ్నం; ఈ రెండింటి ఘర్షణ చంద్ర దోషాన్ని సృష్టిస్తుంది.

Image Source: abplive

రెగ్యులర్ గా పాలు పొంగి కిందపడడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది, ఇంట్లో గొడవలు జరుగుతాయి.

Image Source: abplive

పదే పదే పాలు పొంగి పడటం ఇంట్లో ఎవరైనా సభ్యులు అనారోగ్యానికి గురవుతారనడానికి సంకేతం కావచ్చు.

Image Source: abplive

ఇది ఇంటి శ్రేయస్సును నిరోధిస్తుంది, అలాగే ధన నష్టం, అనారోగ్యం , అశాంతికి దారి తీస్తుంది.

Image Source: abplive

ముఖ్యమైన పని కోసం ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు, అదే సమయంలో పాలు కింద పడితే, పనిలో ఆటంకం కలగవచ్చు.

Image Source: abplive

పాలు మరిగించేటప్పుడు జాగ్రత్త వహించండి...పొంగిపోకుండా చూసుకోండి.

Image Source: abplive

శుభకార్యాల సమయంలో పొంగించే పాలు శుభం.. రెగ్యులర్ గా అదే జరిగిదే అశుభం అంటున్నారు పండితులు

Image Source: abplive