అందుకే దీనిని పుస్తకంలో ఉంచడం వల్ల విద్యార్థులకు ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు.
ఇది మనస్సును స్థిరపరుస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది.
చదివిన విషయాలను గుర్తుంచుకునే సామర్థ్యం మెరుగ్గా ఉంటుందట
వాతావరణంలో స్వచ్ఛత వస్తుందనే భావన ఉంది.
అందువల్ల, చదువులో వచ్చే ఆటంకాలు తగ్గుతాయి.
ఆత్మవిశ్వాసం పెంచడానికి నెమలి ఈకను శుభంగా భావిస్తారు.
విరిగిన, మురికి లేదా ముక్కలైన ఈకలను అశుభంగా భావిస్తారు.
ఈక కింద పడితే దానిని స్వచ్ఛమైన నీటితో శుభ్రం చేసి పుస్తకంలో ఉంచండి.