నూతన సంవత్సరం సందర్భంగా

ఇంటికి ఈ 3 ప్రత్యేకమైన వస్తువులు తీసుకురండి

Published by: RAMA

2026 సంవత్సరం ఎలా ఉంటుందోనని ఆందోళన కొందరిలో, ఉత్సాహం మరికొందరిలో ఉంది

ఆందోళన ఉన్నవారు ఈ చర్యలు తీసుకోవడం ద్వారా 2026ని శుభప్రదంగా మార్చుకోవచ్చు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచిన ప్రతి వస్తువు ప్రభావం మీపై ఉంటుంది

ఏడాది ఆరంభానికి ముందే కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది, నూతన సంవత్సరం సంతోషంగా గడుస్తుంది

వాస్తు ప్రకారం వెండి ఏనుగు రాహు మరియు కేతువు చెడు ప్రభావాన్ని తగ్గిస్తుంది.

ముత్యాల శంఖువును పూజించి ఇంటిలోని బీరువాలో ఉంచడం వల్ల పనిలో పురోగతి , ధన లాభం కలుగుతుంది.

లోహపు తాబేలు ఇది ఇంటికి శ్రేయస్సు సౌభాగ్యం కోసం శుభప్రదంగా పరిగణిస్తారు