శనివారం వంటలో ఈ నూనె ఉపయోగించకూడదా?

శనివారం నాడు ఆవాల నూనెలో ముఖాన్ని చూపించి దానం చేస్తారు

దీనిని ఛాయాదానం అని పిలుస్తారు..దీనివల్ల శనిదోషం ప్రభావం తగ్గుతుంది

శనివారం నాడు శని దేవుడు, రావి చెట్టు వద్ద కూడా ఆవాల నూనెతో దీపం వెలిగిస్తారు.

కానీ శనివారం నాడు వంట పనులలో ఆవాల నూనె ఉపయోగించవచ్చా?

శనివారం వంటగదిలో ఆవాల నూనె ఉపయోగించవచ్చు..ఎలాంటి సందేహం అవసరం లేదు

అయితే... శనివారం నాడు ఆవాల నూనె కొనుగోలు చేయకుండా ఉండండి.

వాడిన నూనెను ఎవరికైనా దానంగా ఇవ్వడం కూడా సరికాదు