ప్రతి శనివారం ఇలా చేయండి!

మీరు ఊహించని ఫలితాలు పొందుతారు!

Published by: RAMA
Image Source: abp live

వేకువజామునే నిద్రలేచి స్నానమాచరించి ప్రశాంతమైన మనస్సుతో శనిదేవుని ధ్యానం చేయండి.

ఈ ధ్యానం మనస్సును స్థిరపరుస్తుంది. విశ్వాసం ఎంత లోతుగా ఉంటే, ఫలితం అంత శుభంగా ఉంటుంది.

Image Source: abp live

శనివారం రోజు రావి చెట్టుకు నీరు సమర్పించండి ...ఏడుసార్లు ప్రదక్షిణ చేయండి.

ప్రదక్షిణ చేసేటప్పుడు రావి చెట్టు చుట్టూ నూలుదారం కూడా చుట్టవచ్చు.

Image Source: abp live

శనిదేవునికి నల్ల నువ్వులు, ఆవాల నూనె , నల్లటి వస్త్రం సమర్పించండి.

వీలైతే పంచామృతంతో అభిషేకం చేయండి. ఈ పూజ మనస్సును శుద్ధి చేస్తుంది

Image Source: abp live

పూజ సమయంలో ‘ఓం శం శనైశ్చరాయ నమః’ మంత్రాన్ని 108 సార్లు జపించండి.

మంత్ర జపం మనసును శాంతింపజేస్తుంది .. శని దోషాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

Image Source: abp live

సమగ్ర దృష్టితో ఆవాల నూనె దీపం వెలిగించి శనిదేవుని ఆర్తి చేయండి.

దీపం వెలుగు ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది జీవితంలో స్థిరత్వాన్ని తెస్తుంది.

Image Source: abp live

పూజ తర్వాత మీకు కుదిరినంతమందికి అన్నదానం చేయండి

నువ్వులు, మినపప్పు, నల్ల బట్టలు లేదా నూనె దానం చేయడం చాలా మంచిది.

Image Source: abp live

శనిదేవుడి పూజ జీవితంలో కష్టాలను తొలగించడానికి, శని ప్రభావం తగ్గించడానికి సహాయపడుతుంది.

ఆ పూజ వ్యక్తి క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిగా చేస్తుంది.

Image Source: abp live

శనివారం వ్రతం మరుసటి రోజు పూజ చేసిన తరువాత పూర్తవుతుంది.

ఈ వ్రతం మనస్సు, శరీరం మరియు కర్మ – మూడింటినీ సమతుల్యం చేస్తుంది

Image Source: abp live