క్రిస్మస్ 2025

ఈ బహుమతులు మీ బంధాన్ని మరింత మధురంగా మారుస్తాయ్!

Published by: RAMA
Image Source: abp live

క్రిస్మస్ సందర్భంగా పిల్లలకు బ్లూటూత్ లాంప్స్ బహుమతిగా ఇవ్వవచ్చు.

Image Source: abp live

రోబోటిక్ బొమ్మలు, ఎడ్యుకేషనల్ గేమ్స్, పుస్తకాలు , ఆర్ట్ కిట్స్ కూడా మంచి ఎంపికలు.

Image Source: abp live

మీ సన్నిహిత వ్యక్తులకు ఉన్ని స్కార్ఫ్‌లు, కాశ్మీరీ శాలువాలను బహుమతిగా ఇవ్వవచ్చు.

Image Source: abp live

క్రిస్మస్ సందర్భంగా సువాసనగల కొవ్వొత్తులు కూడా మంచి బహుమతి. ఇవి అందంగానూ సువాసనతోనూ ఉంటాయి.

Image Source: abp live

కుటుంబానికి ఫోటో ఫ్రేమ్, ఆల్బమ్, హోమ్ డెకర్ ఐటమ్స్, ఎయిర్ ఫ్రైయర్ లేదా స్మార్ట్ కాఫీ మేకర్ ఇవ్వవచ్చు.

Image Source: abp live

భాగస్వామికి దుస్తులు, పెర్ఫ్యూమ్, స్ట్రెయిట్నర్, నగలు వంటి బహుమతులు మంచివి.

Image Source: abp live

కార్యాలయంలో సహోద్యోగులకు గిఫ్ట్ కార్డులు, చాక్లెట్లు, కుకీలు, చిన్న మొక్కలు ఇవ్వవచ్చు.

Image Source: abp live