శాంటా క్లాజ్ ఎక్కడ జన్మించాడు?

Published by: RAMA
Image Source: paxels

క్రిస్మస్ అనగానే చిన్నారులకు శాంటా క్లాజ్ గుర్తొస్తాడు.. ఈ సందర్భంగా బహుమతుల కోసం ఉత్సాహంగా ఉంటారు

Image Source: paxels

Santa Claus ఎక్కడ జన్మించాడనే ప్రశ్నకు రెండు సమాధానాలు ఉన్నాయి

Image Source: paxels

శాంటా క్లాజ్ మూలం సెయింట్ నికోలస్ అనే క్రైస్తవ బిషప్. దాదాపు 280 ఏ.డి.లో పటారాలో జన్మించాడు.

Image Source: paxels

ఆయన పేదలకు, పిల్లలకు రహస్యంగా బహుమతులు ఇచ్చేవాడు తన నుంచి శాంటా క్లాజ్ ఆలోచన వచ్చింది.

Image Source: paxels

ఆధునిక శాంటా (ఎర్ర డ్రెస్, జింగిల్ బెల్స్, రైన్‌డియర్‌లతో వచ్చేవాడు) కథల ప్రకారం

Image Source: paxels

ఆయన నివసించే ప్రదేశం: ఉత్తర ధ్రువం (North Pole)

Image Source: paxels

నిజమైన శాంటా క్లాజ్ టర్కీలో పటారాలో జన్మించాడు. ప్రస్తుత కథల్లో శాంటా ఉత్తర ధ్రువంలో నివసిస్తాడు.

Image Source: paxels

శాంటా క్లాజ్ మూలం సెయింట్ నికోలస్ అనే క్రైస్తవ బిషప్ మరణించిన రోజు డిసెంబర్ 6.

Image Source: paxels

అందుకే డిసెంబర్ 6న సెయింట్ నికోలస్ డే జరుపుకుంటారు

Image Source: paxels