దిష్టి తగలకూడదు అంటే ఇలా చేయండి

Published by: RAMA
Image Source: https://pixabay.com/photos/eyes-evil-faceless-hair-scary-2958141/

నరదృష్టికి నాపరాళ్లు పగులుతాయననే సామెత చెబుతుంటారు

Published by: RAMA

దిష్టికి అంత శక్తి ఉందని నమ్మేవారు చాలా మంది ఉన్నారు

Published by: RAMA

ఎవరి చూపు సోకిందో, ఏం దిష్టి తగిలిందో ఇలా జరిగింది అనే మాటలు వింటుంటాం

Published by: RAMA

మంచి మనసుతో ఇచ్చే దీవెనకు శక్తి ఉన్నట్టే.. ఈర్ష్యతో చూసే చూపువల్ల చెడు ప్రభావం ఉంటుంది

Published by: RAMA

దిష్టి తగిలితే అనారోగ్యం నుంచి అనుకున్న పనుల్లో ఆటంకాల వరకూ ఏమైనా జరగొచ్చు

Published by: RAMA

'దిష్టి'పై కొందరికి నమ్మకం ఉంటుంది..మరికొందరు అస్సలు పట్టించుకోరు

Published by: RAMA

చాలా మంది చూపుల్లోనే ద్వేషం, అసూయ ఉంటాయి..అలాంటి చూపు ప్రతికూల శక్తిని కలిగిస్తాయి

Published by: RAMA

అందుకే బయటకు వెళ్లొచ్చిన తర్వాత కాళ్లు కడుక్కోవాలి

Published by: RAMA