ఇంట్లో, కార్యాలయంలో పూజా స్థలం ఈ దిశగా అస్సలు ఉండకూడదు!

Image Source: abplive

పూజా స్థలం ఎప్పటికీ బాత్రూమ్ మెట్లు లేదా స్టోర్ రూమ్ దగ్గర ఉండకూడదు.

Image Source: abplive

పూజా మందిరం బెడ్ రూమ్ లో ఉంచకూడదు

Image Source: abplive

పూజ చేసేటప్పుడు వ్యక్తి ముఖం తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉండాలి.

Image Source: abplive

ఇంట్లో దేవుడి మందిరం ఏర్పాటు చేయడానికి ఈశాన్య దిశ చాలా పవిత్రమైనది

Image Source: abplive

ఇంట్లో దేవుడి మందిరంలో ఎక్కువ విగ్రహాలు లేదా ఫొటోలు ఉంచకూడదు

Image Source: abplive

పూజా స్థలాన్ని పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉంచండి. అక్కడ అవసరం లేని వస్తువులను ఉంచవద్దు.

Image Source: abplive

విరిగిన వస్తువులు, పగిలిన విగ్రహాలు - ఫొటోలు పూజాస్థలంలో ఉంచొద్దు

Image Source: abplive

పూజా గృహంలో క్రమం తప్పకుండా దీపం లేదా అగరబత్తి వెలిగించండి..ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుంది

Image Source: abplive