అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today April 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రణవీర్‌ను హెచ్చరించిన మనోహరి – అమర్‌ ను ఫాలో అయిన భాగీ

Nindu Noorella Saavasam serial Today Episode April 8th: అమర్‌తో జాగ్రత్తగా ఉండాలని లేదంటే నిజం కనిపెట్టేస్తాడని మనోహరి, రణవీర్‌కు చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది. 

Nindu Noorella Saavasam Serial Today Episode: తన గెస్ట్‌ హౌస్‌ నుంచి వెళ్లిన లాల్‌సింగ్‌ అమర్‌ వాళ్ల దగ్గరకు వెళ్తాడు. లాల్‌సింగ్‌ ను చూసిన అమర్‌ గుడ్‌ మార్నింగ్‌ చెప్తాడు. ఫంక్షన్‌ ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయని అడగ్గానే..

లాల్‌సింగ్‌: అవి జరుగుతున్నాయి అలాగే ఫంక్షన్‌ తో పాటు మన మిషన్‌ కూడా అమలు చేయాలి కదా

అమర్‌:  ఎస్‌ రణవీర్‌కు ఫోన్‌ చేసి మథర్‌ థెరిస్సా అనాథ ఆశ్రమానికి రమ్మని చెప్పాలి

లాల్‌సింగ్‌:  నువ్వు అక్కడ అంజును జాయిన్‌ చేయలేదు కదరా వాడికి డౌటు వస్తుందేమో

అమర్‌:  ఆ ప్రాబ్లమ్‌ రాకూడదనే ముందే ఆ హోమ్‌ వాళ్లకు ఫోన్‌ చేసి విషయం చెప్పాను

లాల్‌సింగ్‌:  మంచి పని చేశావు.. ఇప్పుడే రణవీర్‌కు ఫోన్ చేయ్

అమర్‌ రణవీర్‌కు కాల్‌ చేస్తాడు. రణవీర్‌ నిద్ర పోతుంటాడు. పోన్‌ రింగ్‌ అవుతుంటే.. చిరాగ్గా నిద్ర లేస్తాడు.

రణవీర్‌: ఫోన్‌ రింగ్‌ అవుతుంటే ఎత్తవేంటి మనోహరి..?

మనోహరి: అది నీ ఫోన్‌.. అమర్‌ కాల్ చేస్తుంటే నేను ఎలా ఎత్తను..?

రణవీర్‌: అమరేంద్ర కాల్‌ చేసి కట్‌ చేశాడేంటి..?

మరోవైపు

లాల్‌ సింగ్‌: ఏమైందిరా కాల్‌ కట్‌ చేశావేంటి..?

అమర్‌: ఆ పక్క కాటేజీలో ఫోన్‌ రింగ్‌ అవుతుంది

లాల్‌సింగ్‌: అయితే ఏంటి

అమర్‌: అది రణవీర్‌ ఫోన్‌ రింగ్‌ టోన్‌

లాల్‌సింగ్‌: అనుమానంగా అంటే రణవీర్‌ అతని వైఫ్‌ ఆ కాటేజీలో దిగారా..?

అమర్‌: ఎవరో హనీమూన్‌ జంట దిగారని రిసెప్షనిస్ట్‌ చెప్పాడు. అది రణవీర్‌ వాళ్లో కాదో ఇప్పుడు తెలుస్తుంది

మనోహరి: రణవీర్‌ నీ ఫోన్‌ సైలెంట్‌లో పెట్టు

రణవీర్‌: ఎందుకు మనోహరి

మనోహరి: అమర్‌ వాళ్లు కాల్ చేస్తే కట్‌ చేయ్‌

రణవీర్‌: ఎందుకు అలా అంటున్నావు

మనోహరి: చెప్పింది చేయ్‌ రణవీర్‌

అప్పుడే అమర్‌ కాల్ చేస్తాడు.

రణవీర్‌: అమర్‌ మళ్లీ కాల్‌ చేస్తున్నాడు మనోహరి..

లాల్‌సింగ్‌: ఫోన్‌ రింగ్‌ అవుతున్నా కాల్‌ లిప్ట్‌ చేయడం లేదేంటి..?

అమర్‌: కాల్ కట్‌ చేస్తాడు చూడు

రణవీర్‌: మనోహరి ఎందుకు కాల్ కట్‌ చేయమంటున్నావు..

మనోహరి:  అమరేంద్ర నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు

లాల్‌సింగ్:  అంత కరెక్ట్‌గా ఎలా చెప్పావు..?

అమర్‌: మేము ఎక్కడ స్టే చేస్తున్నామని రణవీర్‌ అడిగాడు.. ప్రైవేటు గెస్ట్‌ హౌస్‌ అని చెప్పాను.  కానీ మేము ఇక్కడ దిగామని తెలియక రణవీర్‌ వాళ్లు ఇక్కడ దిగారు

రణవీర్: అమర్‌ నాకు ఫోన్‌ చేసి నీ గురించి ఎలా తెలుసుకుంటాడు.. మనం ఇక్కడ ఉన్నట్టు తనకు తెలియదు కదా..?

మనోహరి: అమర్ ఆర్మీ వాడు. పైగా ఈ కాశ్మీర్‌లో పని చేసిన వాడు. ఇక్కడ తనకు నెట్‌వర్క్‌ బాగానే ఉంటుంది

అమర్‌: ఆ రింగ్‌ టోన్‌ రణవీర్‌ ది వెంటనే ఫోన్‌ సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లింది అంటే అది రణవీర్‌ వైఫ్‌ తెలివి. తన గురించి మనకు తెలియకూడదు అనుకుంటుంది

వెనక నుంచి భాగీ వచ్చి అంతా వింటూ షాక్‌ అవుతుంది. లోపల ఉన్న మనోహరి రణవీర్‌ను చాలా అలెర్ట్‌గా ఉండాలని లేకపోతే అమర్‌ తనను కనిపెట్టేస్తాడని చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 3rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కీలక మలుపు తిరిగిన సిరి కేసు! లక్ష్మీ బతికే ఉంది.. త్వరలో విహారి ఇంట్లోకి ఎంట్రీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కీలక మలుపు తిరిగిన సిరి కేసు! లక్ష్మీ బతికే ఉంది.. త్వరలో విహారి ఇంట్లోకి ఎంట్రీ!
Godavari Serial Today August 3rd: 'గోదావరి' సీరియల్: రాత్రి గ్రాండ్‌గా ప్రపోజల్.. తెల్లారితే బ్రేకప్‌! సూర్యని ఇంటి నుంచి గెంటేసిన జాను ఫ్యామిలీ!
'గోదావరి' సీరియల్: రాత్రి గ్రాండ్‌గా ప్రపోజల్.. తెల్లారితే బ్రేకప్‌! సూర్యని ఇంటి నుంచి గెంటేసిన జాను ఫ్యామిలీ!
Nindu Manasulu Serial Today August 3rd: నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!
నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 3rd:రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ
నువ్వులేక నేను లేను: రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
Embed widget