అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today April 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: యాదమ్మను ఇంటికి తీసుకొచ్చిన భాగీ – అయోమయంలో మనోహరి  

Nindu Noorella Saavasam serial Today Episode April 29th: యాదమ్మను వెతుక్కుంటూ మరీ వెళ్లి భాగీ ఇంటికి తీసుకురావడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Nindu Noorella Saavasam Serial Today Episode: యాదమ్మను భాగీ ఇంటికి తీసుకొచ్చిందంటే మళ్లీ ఏదో పెద్ద ప్లానే చేసి ఉడొచ్చు. అసలు భాగీ ఏం చేయబోతుంది. అనుకుంటూ మనోహరి ఆలోచిస్తుంటి. అప్పుడే మనోహరి రూంలోకి వెళ్లబోతున్న యాదమ్మ తన చేతికి ఉన్న తాయెత్తు చూసి భాగీ తాయెత్తు కట్టడం గుర్తు చేసుకుంటుంది.

ప్లాష్‌బ్యాక్‌

యాదమ్మ: నన్ను వెతుక్కుంటూ వచ్చి మళ్లీ నన్ను ఇంటికి రమ్మని పిలుస్తున్నారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను మీరు నిండు వెయ్యేళ్లు బతకాలి

భాగీ: ఎంతైనా అయిదేళ్లు ఎంతో నమ్మకంగా మా ఇంట్లో పని చేసి పిల్లలను చూసుకున్నావు.. నిన్ను వదులుకోవడం నాకు బాధగానే ఉంది యాదమ్మ

రాథోడ్‌: నీలాంటి నమ్మిన బంటును.. విశ్వాసం గల వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు యాదమ్మ

భాగీ: జరిగింది మనసులో పెట్టుకోకుండా నువ్వు మళ్లీ మా ఇంటికి వస్తున్నందుకు చాలా థాంక్స్‌ యాదమ్మ.  రాథోడ్‌ ఇలా ఇవ్వు.. (అని ఒక తాయెత్తు తీసుకుని యాదమ్మ చేతికి కడుతుంది.) ఈ తాయెత్తు నీ చేతికి కడతాను..

చంభా: ఎందుకు మేడం

భాగీ: నీ దగ్గరకు ఏ దెయ్యం భూతం రాదు. ఇక నీ దగ్గరకు ఏమొచ్చినా మాకు తెలుస్తుంది

యాదమ్మ: ఏంటి మేడం అంటున్నారు

భాగీ: నీ దగ్గరకు ఏ దుష్టశక్తి వచ్చినా మాకు తెలుస్తుంది అంటున్నాను

సరే వెళ్దాం పద అంటూ చంభాను కారులో ఇంటికి తీసుకురావడం గుర్తు చేసుకుంటుంది చంభా. ప్లాష్ బ్యాక్ అయిపోతుంది. 

యాదమ్మ: భాగీ ఈ తాయెత్తు గురించి మనోహరికి చెప్పాలా వద్దా..? ఆ ఉట్టి తాయెత్తే కదా

అనుకుంటుంది. అంతా ఇయర్‌ బర్డ్‌ పెట్టుకుని వింటుంటారు రాథోడ్‌, భాగీ.

రాథోడ్‌: అది ఉత్తి తాయెత్తు కాదే వెర్రి యాదమ్మ.. నువ్వు మనోహరితో మాట్లాడే ప్రతి మాట మేము వినడానికి మిస్సమ్మ తాయెత్తులో ఒక మైక్రోఫోన్‌ సెట్‌ చేసింది

భాగీ: మనోహరిని ఇంటి నుంచి పంపిచేయాలి అంటే ఒక సాక్ష్యం కావాలి కదా రాథోడ్‌

రాథోడ్‌: అందుకే కదా మిస్సమ్మ, మనోహరి స్నేహితురాలు అయిన యాదమ్మను వెతికి మరీ ఇంటికి తీసుకొచ్చాం

భాగీ: ఈ క్షణం నుంచి వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నా మనం ఈ రిసీవర్‌ నుంచి వినొచ్చు..

రాథోడ్: మనం వినొచ్చు.. మన సారుకు కూడా వినిపించొచ్చు

భాగీ: నేను ఉట్టి వలనే వేసాను రాథోడ్‌ చేపలు ఎప్పుడు పడతాయో ఏంటో..

రాథోడ్‌: మీరు వల వేశారు. మా సారు అక్కడ రణవీర్‌ అనే తిమింగిలాన్ని పట్టాడు. వాడు ఎప్పుడు నోరు తెరుస్తాడో ఏంటో..?

అటూ రాథోడ్‌ నవ్వుతూ వెళ్లిపోతాడు. మరోవైపు అమర్‌తో మాట్లాడాలి అని రణవీర్‌ పోలీసులకు చెప్పగానే.. పోలీసులు అమర్‌ను పిలిపిస్తారు. దీంతో అమర్‌ వచ్చి రణవీర్‌ను కలుస్తాడు. అమర్‌కు తన భార్య ఎవరో చెప్తానంటాడు రణవీర్‌. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget