తెలుగులో చాలా సినిమాలో నటించిన అందాల తార మెహరీన్ ఫిర్జాదా హఠాత్తుగా పెళ్లి చేసుకున్నారు.

Published by: Raja Sekhar Allu

మెహరీన్ ఫిర్జాదా ప్రముఖ పంజాబీ వ్యాపారవేత్త అర్ష్ ఔలఖ్తో వివాహం చేసుకున్నారు.

Published by: Raja Sekhar Allu

ఆమె ఇంటర్నెట్‌లో ఫోటోలు పెట్టే వరకూ పెళ్లి గురించి ఎవరికీ తెలియదు.

Published by: Raja Sekhar Allu

హిమాచల్ ప్రదేశ్‌లో అందమైన మంచు కొండల రిసార్టులో పెళ్లి వేడుక నిర్వహించారు.

Published by: Raja Sekhar Allu

గతంలో ఓ సారి వేరే యువకుడితో నిశ్చితార్థం చేసుకుని రద్దు చేసుకుంది మొహరీన్

Published by: Raja Sekhar Allu

తెలుగులో 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ'తో ఎంట్రీ ఇచ్చి 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' వంటి విజయవంతమైన చిత్రాలతో మెహరీన్ గుర్తింపు తెచ్చుకున్నారు.

Published by: Raja Sekhar Allu

మెహ్రీన్ ను ఆఖరి సారి 2023 లో పీరియడ్ క్రైమ్ థ్రిల్లర్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ లో నటించారు.

Published by: Raja Sekhar Allu

పంజాబ్ లోని బఠిండాలో జన్మించిన మెహ్రీన్ 2016లో నటిగా మారారు.

Published by: Raja Sekhar Allu

ఆమె 2017లో ఫిలౌరీతో హిందీ , తమిళ సినిమాలలో కూడా నటించారు. తర్వాత పంజాబీ సినిమాలలో కూడా కనిపించారు.

Published by: Raja Sekhar Allu

పెళ్లి చేసుకున్న ఫిర్జాదాకు ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.

Published by: Raja Sekhar Allu